hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Parenting Tips arrow
  • పెంపకం (పేరెంటింగ్) అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ( How Parenting Affects Child's Growth in Telugu?) arrow

In this Article

    పెంపకం (పేరెంటింగ్) అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ( How Parenting Affects Child's Growth in Telugu?)

    Parenting Tips

    పెంపకం (పేరెంటింగ్) అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ( How Parenting Affects Child's Growth in Telugu?)

    27 July 2023 న నవీకరించబడింది

    మీ పిల్లలు మంచివాళ్లుగా ఎదిగారా? లేక చెడ్డవాళ్లుగా మారారా? అనే దానిపై మీ పెంపక విధానం అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక సందర్భంలో బ్యాడ్ పేరెంటింగ్ స్టైల్ అనిపించేది ఒకానొక సందర్భంలో గుడ్ పేరెంటింగ్​ స్టైల్ అనిపించొచ్చు. అందుకోసమే వివిధ పేరెంటింగ్ స్టైల్స్ గురించి తెలుసుకోవడం అవసరం. పెంపక విధానం అనేది ఈ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించబడింది.

    1. కఠినమైన పెంపక విధానం (అథారిటేరియన్) (Authoritarian)

    ఇది ఇతర పెంపక విధానాల నుంచి ఈజీగా వేరు చేయబడుతుంది. ఇది స్ట్రిక్ట్ పేరెంటింగ్​గా కూడా సూచించబడుతుంది. నిరంకుశ శైలి పిల్లలు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా కామ్​గా ఉండాలని ఆశిస్తుంది. పిల్లలు ఏదైనా ప్రశ్నించినపుడు ఎందుకు అని వివరించే బదులు ‘నేను చెప్పాను కదా’ అనే సమాధానం ఇస్తారు. ఇటువంటి సందర్భాల్లో పిల్లల్లో అవిధేయత శిక్షించబడుతుంది. పిల్లలకు వారి సొంత ఎంపికల నుంచి ఎన్నుకునే అవకాశం మరియు తప్పుల నుంచి నేర్చునే అవకాశం ఉండదు. ఒక పిల్లవాడు ఈ నియమాలను పాటించేందుకు తగినవాడు కావచ్చు. కానీ సామాజిక పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తక్కువ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు.

    2. అధీకృత పేరెంటింగ్ విధానం (అథారిటేటివ్) (Authoritative)

    ఈ పేరెంటింగ్ స్టైల్ అనేది పైన పేర్కొన్న అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్​ కంటే కొంచెం సౌమ్యంగా ఉంటుంది. ఇందులో పేరెంట్స్ పిల్లలతో రూల్స్, మరియు శిక్షల గురించి చర్చిస్తారు. మరింత బాధ్యతతో ఉంటారు. ఈ సందర్భంలో శిక్షలు ఖరారు చేసే ముందు పిల్లలు వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోమని తల్లిదండ్రులను అడిగే అవకాశం ఉంటుంది. ఇది బాగా నమ్మకంగా ఉండే పిల్లలకు సమర్థవంతమైన పెంపకవిధానంగా పరిగణించబడుతుంది. ఈ విధానం మీ పిల్లాడికి సరిగ్గా సూట్​ కాకపోతే మీ పిల్లాడు ఏదైనా బిహేవియరల్ సమస్యతో బాధపడుతున్నాడో మీ వైద్యుడికి ఓసారి చూపించండి.

    3. స్నేహపూర్వకం (పర్మిస్సివ్) (Permissive)

    ఈ తరహా పెంపకవిధానంలో పిల్లలతో మరింత స్నేహంగా మెలుగుతుంటారు. వారు పిల్లలతో ప్రేమగా ఉన్నప్పటికీ కొన్ని సరిహద్దులను ఏర్పరుచుకుని ఉంటారు. మరియు వారు పిల్లలను మందలించేందుకు కనీస ప్రయత్నం చేస్తారు. ఈ పేరెంటింగ్ విధానం పిల్లల స్వేచ్ఛ మరియు ఆనందాన్ని ఎంఫైసైజ్ చేస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు వారి పిల్లలతో హృదయపూర్వకంగా ఉంటూ స్థిరమైన సంభాషణను నిర్వహిస్తారు. ఏదేమైనా ఈ విధమైన పేరెంటింగ్ విధానంతో పిల్లలు కాలక్రమేణా అపరాధభావనను పెంచుకోవచ్చు. ఏదైనా అధికారాలను ఎదుర్కోవడంలో కష్టపడవచ్చు.

    4. నిర్లక్ష్యపూరిత (నెగ్టెక్ట్ ఫుల్) (Neglectful)

    ఈ శైలి నిరంకుశ పెంపక విధానానికి పూర్తిగా వ్యతిరేఖం. ఇందులో ఎటువంటి స్పష్టత ఉండదు. ఈ తల్లిదండ్రులు పిల్లల ప్రాథమిక అవసరాలైన ఆహారం, క్లాతింగ్, షెల్టర్ మాత్రమే చూసుకుంటారు. తమ పిల్లల రోజూవారీ జీవితంలో ఎక్కువగా ఇన్వాల్వ్​ కారు. ఈ స్టైల్ ప్రతికూలతలు ఏమిటంటే ఈ శైలి వలన పిల్లలు పూర్ సెల్ఫ్ రెగ్యులేషన్​ను కలిగి ఉంటారు. మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేసేందుకు ఇబ్బంది పడతారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మైండ్‌ఫుల్ పేరెంటింగ్: పద్ధతులు & ప్రయోజనాలు

    పెంపక విధానం (పేరెంటింగ్ స్టైల్​) ప్రభావం (Impact of Parenting Style in Telugu)

    ప్రతి పెంపక విధానం కొన్ని లాభాలు మరియు నష్టాలను కలిగి ఉంటుంది. మరియు మీ పిల్లల వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఈ ప్రభావం మారొచ్చు. మీరు పేరెంటింగ్ స్టైల్స్​పై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మీకు మరియు మీ పిల్లలకు సరిపోయే సరైన విధానాన్ని ఎంచుకోవడం కీలకం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: స్టే ఎట్ హోమ్ పేరెంట్ గా ఉండడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

    Tags:

    Parenting tips in telugu, Impact of parenting on kids development in telugu, Mindful parenting tips in telugu, Try these parenting tips for your kids in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.