This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పసిపిల్లలు దిండుతో నిద్రించడానికి సరైన సమయం ఎప్పుడు (When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Telugu)?

Care for Baby
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Aug 8, 2023
పసిపిల్లలు దిండుతో నిద్రించడానికి సరైన సమయం ఎప్పుడు (When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Telugu)?
Likes2 Likes|
Read time4 min

మీరు మీ పిల్లలు తమ మొదటి మంచానికి మారడానికి ఎప్పుడు సిద్ధపడతారనే విషయం గురించి ఆలోచిస్తున్నారా? మీ బిడ్డ దిండుతో నిద్రించడానికి సహాయపడాలనే నిర్ణయం చాలా ముఖ్యమైనది మరియు ఇది పెద్దలు ఎలా నిద్రపోతారో దానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మీ శిశువు మెడని మరియు తలని జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం. ఒకవేళ అవి కదలలేకపోతే, ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉంది. అందువల్ల, మీ పసిపిల్లల ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే దిండ్లు మరియు దుప్పట్లు ఏవైనా వారికి సురక్షితం కాదు.

మీ పిల్లలకు దిండును ఎప్పుడు పరిచయం చేయాలి (When to Introduce Pillow to Your Baby in Telugu)?

పిల్లలు విభిన్నమైన వేగంతో అభివృద్ధి చెందుతున్నందున పిల్లలకు దిండును పరిచయం చేసే సమయం పిల్లల అభివృద్ధిని పట్టి మారవచ్చు, ఎప్పుడు వారికి దిండును పరిచయం చెయ్యాలి అన్నదానికి స్పష్టమైన సమాధానం లేదు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దిండు మద్దతు ఇవ్వకూడదు.

మొదటి దిండును ఎన్నుకునేటప్పుడు, మీరు దాని దృఢత్వం, పరిమాణం మరియు ఎటువంటి అడ్డు లేకుండా అది మద్దతును ఇస్తుందా లేదా అనే విషయంపై అధ్యయనం చేయడం అవసరం.

గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు (Things to Be Remembered)

మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఇతర ప్రాథమిక అంశాలు ఈ క్రింద తెలియజేస్తున్నాము:

1) మీ చిన్నారికి తగిన బెడ్‌ను ఎంచుకోండి. (Choose Right Bed)

మీ చిన్నారికి సురక్షితమైనది తొట్టి (ఊయల). కాని మీరు వారిని తరలించడానికి ఇది సరైన సమయం అని భావించినప్పుడు, తొట్టి నుండి సాధారణ మంచానికి మార్చవచ్చు. పిల్లలు సంతోషంగా మరియు సురక్షితంగా ఉండగలిగితే రెగ్యులర్ బెడ్‌లు వారికి బాగా పని చేస్తాయి. గుర్తుంచుకోండి, మీరు రోజు వాడే రెగ్యులర్ బెడ్‌ను ఎంచుకుంటే, ప్రమాదాలను ముందుగానే నివారించడానికి మీరు తగిన భద్రతా చర్యలను తీసుకోవాలి.

2) అన్ని అవాంఛిత ఊపిరితీసే ప్రమాదకరమైన వాటిని అంచనా వేయండి మరియు తొలగించండి. (Remove Unwanted, Dangerous Things)

ఇవి దీపపు కరెంటు తీగలు, ఏదైనా కుట్టుకి సంభంధించిన పదార్థం మరియు కరెంట్ తీగలవంటివి. ఒకసారి మీరు వీటిని చెక్ చేసిన తర్వాత , ఏవైనా ప్రమాదకరంగా మారగల పవర్ ఔట్లెట్స్ కూడా ఉన్నాయేమో అని చెక్ చెయ్యండి.

3) మీ ఫర్నిచర్‌ను గోడల దగ్గర భద్రపరచండి. (Store Your Furniture at Corners)

పిల్లలకు వస్తువులను లాగడం మరియు నెట్టడం అలవాటు ఉన్నందున, వారు ఒక వస్తువును లాగితే దాని వెంట పూర్తి షెల్ఫ్ లో ఉన్న వస్తువులన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఫర్నిచర్ లో బుక్‌ కేసులు, టీవీ స్టాండ్‌లు, డ్రస్సర్‌లు మొదలైనవి ఏవైనా ఉండొచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?

దుప్పట్లు మరియు దిండ్లు వెచ్చదనాన్ని అందించడానికి మరియు మీ చిన్నారికి సౌకర్యవంతమైన నిద్రను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే, వాటి మెటీరియల్ కారణంగా ఊపిరాడకుండా ఉండటం వంటి ప్రమాదాలను నివారించడానికి వాటిని సరైన సమయంలో పరిచయం చేయడం చాలా ముఖ్యం.

Tags:

Pillow for your baby in telugu, When is the right time to give pillow to your baby in telugu, introduce pillow to your baby in telugu, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in English, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Hindi, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Tamil, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Bengali.

Premium Head Shaping Pillow 0-36 Months - Shades of Grey

Premium Head Shaping Pillow 0-36 Months - Shades of Grey

Provides Neck Support | Prevents Flat Head Syndrome | Portable & Lightweight

3681 Moms bought
₹484₹59919% Off
Rating
4.8
(178)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.