Lowest price this festive season! Code: FIRST10
Labour & Delivery
3 November 2023 న నవీకరించబడింది
మీకు డ్యూ డేట్ (ప్రసవానికి గడువు) దగ్గరవుతున్నప్పుడు, మీరు ఈ బ్రాక్స్‌టన్ హిక్స్ అనే అతని గురించి, అతను గర్భిణీ స్త్రీల గురించి చెప్పిన వాటి గురించి ఆలోచించవచ్చు. నిజమైన నొప్పులు కాకుండా వచ్చే నొప్పులు చాలా దారుణం. శుభవార్త ఏమిటంటే, బ్రాక్స్‌టన్ హిక్స్ నొప్పులు మీ ప్రసవానికి సహాయం చేస్తాయి. అవి చాలా నెమ్మదిగా వస్తాయి, కొన్నిసార్లు అసలు నొప్పుల కంటే ముందుగానే వస్తాయి. వాస్తవానికి, ఈ నొప్పులు రోజులు, వారాల పాటు ఉండవచ్చు. ఇవి ప్రసవానికి ముందరి నొప్పులుగా ఎప్పుడు మారతాయని చెప్పడం చాలా కష్టం.
ఈ సూచనలు మీకు వస్తున్నవి నిజమైన నొప్పులా కాదా అనే విషయాన్ని తెలియజేస్తాయి:
అనుమానం ఉంటే, పరీక్షించుకోండి: మీకు ఇబ్బందిగా, ప్రసవం అవ్వబోయేలా అనిపిస్తుంటే, మీ డాక్టర్‌కి ఫోన్ చేయడం మంచిది. మీరు హాస్పిటల్‌కు వెడితే అనవసరం కావచ్చు— కానీ అలా చేసేది మీరొక్కరే కాదు. ప్రసవానికి ముందు వచ్చే నొప్పులు కొన్ని గంటలే ఉండవచ్చు లేదా ఒక నెల రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉండవచ్చు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది.
గర్భిణులకు ప్రసవపు నొప్పుల గురించి తెలుసుకోవడం చాలా అయోమయంగా అనిపించవచ్చు. చిన్నారిని ఆహ్వానించే సరైన సమయం గురించి తెలుసుకోవడానికి గర్భిణుల కోసం సరైన సూచనలేవో తెలుసుకోండి.
ప్రసవానికి దోహదపడే వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాయామాలు రిస్క్ ప్రెగ్నెన్సీ లేని వారు మాత్రమే చేయాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీకి ముందు అక్కడ ఎందుకు షేవ్ చేయాలి?
Labour pains in telugu, True labour pains in telugu, false contractions before due date in telugu, how to know the difference between false contractions and true labor pains in telugu.
Also Read In:
Bengali: সাবধান: নকল প্রসব যন্ত্রণার 3 টি লক্ষণ
English: Beware of These 3 Signs of False Labor
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |