
గర్భధారణ, హార్మోన్ల అసమతుల్యత, రుతుచక్రాల కారణంగా మహిళలు సాధారణంగా చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని రకాల చర్మ సమస్యలు సాధారణమయినవే అయినప్పటికీ వాటికి తక్షణ చికిత్స అవసరం. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే చర్మ సమస్యలు, వాటి చికిత్స విధానాల జాబితా ఇక్కడ చూద్దాం.
1. మొటిమలు
మొటిమలు అనేవి అన్ని రకాల వయసుల మహిళల్లో కనిపించే సాధారణ చర్మ సమస్య. మొటిమల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:
2. రొసేసియా (మొటిమల రూపంలో ముక్క, బుగ్గలు మొదలయిన వాటి మీద ఏర్పడే వ్యాధి)
రొసేసియా అనేది ఒక రకమైన ముఖ చర్మ సమస్య. ముఖం మీద కనిపించే రక్తనాళాలు ఎర్రబడడం వల్ల రొసేసియాను గుర్తించవచ్చు.
రొసేసియాకు సంబంధించిన కొన్ని ఇతర విషయాలు ఇక్కడ ఉన్నాయి:
1. ఎగ్జిమా (తామర వ్యాధి)
ఎగ్జిమా (తామర వ్యాధి)ని డెర్మటిట్స్ (చర్మ శోథ) అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలోని ఏ అవయానికైనా రావచ్చు. ఇది అధిక నొప్పితో మరియు దురదతో ఉండే చర్మ సమస్య.
తామర అనేది కింద పేర్కొన్న అనేక కారణాల వల్ల సోకుతుంది:
మంచి మాయిశ్చరైజర్లు, యాంటీ ఇచ్ (యాంటీ దురద) క్రీమ్స్ వాడడం వలన ఈ చర్మ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఎగ్జిమాతో (తామర) బాధపడుతుంటే చర్మ దురదను నివారించడం చాలా ముఖ్యం.
2. కాంటాక్ట్ డెర్మటైటిస్
రసాయనాలు, ఆహారం, సౌందర్య సాధనాలతో సహా ఏదైనా పదార్థానికి ఎలెర్జీ ప్రతిచర్య కారణంగా ఏర్పడే దురదే చర్మపు దద్దుర్లు. కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేవి వాటంతట అవే స్వతహాగా తగ్గిపోతాయి. కానీ చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం అవసరం. కాంటాక్ట్ డెర్మటైటిస్ వ్యాధికి యాంటీ ఇచ్చింగ్ (దురద) మందులతో చికిత్స చేస్తారు.
1. వడదెబ్బ
ఇది మహిళల్లో సాధారణం అయినప్పటికీ ఈ చర్మ సమస్య చాలా ప్రమాదకరం. మహిళల్లో సున్నితమైన చర్మం ఉంటుంది. ఇది హానికారకమైన UV కిరణాల వల్ల ప్రభావితం అవుతుంది. కాలిన గాయాల నుంచి రక్షించబడని చర్మం కాలక్రమేణా క్యాన్సర్కు గురవుతుంది.
తేలికపాటి నుంచి మితమైన వడదెబ్బకు చికిత్స:
2. సెల్యులైట్ (పిరుదుల మీద ఏర్పడే కొవ్వు)
దాదాపుగా 90 శాతం మంది మహిళల్లో సెల్యులైట్ అనేది ఉంటుంది. దీని వల్ల ఎక్కువ శరీరంలో ఎక్కువ కొవ్వు నిక్షిప్తం అయ్యే ప్రాంతాలలో చర్మం మసకబారినట్లు కనిపిస్తుంది. ప్రముఖంగా ఎగువ కాళ్లు (తొడలు, పిరుదులు మరియు పొత్తి కడుపుపై ఇది సంభవిస్తుంది. హార్మోన్ల కారణంగా ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చర్మ సమస్యకు ఎటువంటి చికిత్స లేదు.
3. చర్మం మీద మరకలు
ఇది అన్ని రకాల వయసుల స్త్రీలలో కనిపించే సాధారణ చర్మ సమస్య. గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగినపుడు లేదా తగ్గినపుడు చర్మం చాలా త్వరగా సాగుతుంది. ఇటువంటి సందర్భాల్లో చర్మం మీద మరకలు ఏర్పడతాయి. ఇది చర్మం మీద తెలుపు లేదా పర్పుల్ (నీలం రంగు) మరకల్ని ఏర్పరుస్తుంది. కొన్ని సార్లు ఇది దురదగా ఉంటుంది. ఇది సాధారణం. సరైన చికిత్స వల్ల మరకలను తగ్గించవచ్చు. కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు.
4. దద్దుర్లు లేదా ఉర్టికారియా
ఆహారం, మందులు, కీటకాల కాటు వలన చర్మం ఉపరితలంపై ఎలర్జీలు, దద్దుర్లు, దురద, ఎరుపు గడ్డలు ఏర్పడతాయి. దీనిని ఒక శరీర భాగం మీద చూడొచ్చు. లేదా ఎక్కువ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగానే నయం అవుతుంది. కాబట్టి ఎటువంటి చికిత్స అవసరం లేదు.
5. పులిపిరి కాయలు (మచ్చలు)
పులిపిరి కాయలు (మచ్చలు) అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కాళ్లు, చేతుల మీద ఏర్పడతాయి. ఇవి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరిలో ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉండే నల్ల చుక్కలతో కాలీఫ్లవర్ లాగా కనిపిస్తాయి. పాదాల వంటి ఒత్తిడి అధికంగా కలిగే ప్రదేశాలలో ఇవి చాలా బాధను కలుగజేస్తాయి. ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఒకరి నుంచి మరొకరు సులభంగా వ్యాపిస్తుంది.
ఈ పులిపిరి కాయలకు చికిత్స చేయాలని వైద్యుడు సూచించినపుడు.. ఓవర్ ది కౌంటర్ మందులు ((డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే మందులు) ఉపయోగించవచ్చు. ఇది నొప్పిగా ఉన్నపుడు శస్త్ర చికిత్స చేసి తొలగించాలని వైద్యుడు సూచించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో పులిపిరికాయలు వాటంతట అవే తగ్గిపోతాయి.
6. అథ్లెట్ ఫుట్ (ఒక రకమైన ఫంగస్ వల్ల వచ్చే వ్యాధి)
ఇది పాదాల మీద కనిపించే సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్. దీని వలన పాదాల మీద తీవ్రమైన దద్దుర్లు, ఎరుపుదనం, మరియు పగుళ్లు ఏర్పడవచ్చు. ఓవర్ ది కౌంటర్ మందులతో (డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే మందులు) అథ్లెట్ పాదాలకు చికిత్స చేయొచ్చు. కానీ ఈ మందులతో తగ్గనపుడు వైద్యుడిని సంప్రదించడం అవసరం.
చివరగా...
చర్మం అనేది ఒక అతిపెద్ద అవయవం. ఇది మొత్తం శరీర ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. ఇది ప్రతి రోజు ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కుంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు ఎలాగైతే శ్రద్ధ వహిస్తామో.. చర్మ సమస్యలు వచ్చినపుడు కూడా శ్రద్ధ వహించడం అవసరం. తమ చర్మ సమస్యలను ఎవరూ ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరైన చర్మ వ్యాధి నిపుణుడితో జట్టు కట్టడం సరైన విధంగా వ్యాధిని గురించి తెలుసుకోవడం మరియు సరైన చికిత్స ప్రణాళికను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
మైలో మహిళల ఆరోగ్యం కోసం అనేక రకాల చిట్కాలను అందజేస్తుంది. గర్భధారణ సంరక్షణ, శిశువు సంరక్షణ, మదర్ కేర్ మరియు సాధారణ జీవన శైలి సలహాలను గురించి మరింత తెలుసుకునేందుకు మా బ్లాగులను చదువుతూ ఉండండి.

Coconut Oil - 200 ml
Reduces Dandruff | Strengthens Hair | Soothes Baby's Rashes




Coconut Oil - 200 ml - Pack of 2
Reduces Dandruff | Strengthens Hair | Soothes Baby's Rashes



Yes
No


















Best coconut oil can be used for hair, massage, and worked well on diaper rashes of my baby I like this product
i like the product, must buy

best
Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.


Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |