This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

చెక్క ఊయలలో నిద్రిస్తున్నప్పుడు మీ బిడ్డ సురక్షితంగా ఉందా లేదా అనేది ఎలా నిర్దారించాలి (How To Ensure Your Baby's Safety While Sleeping In A Wooden Baby Cot in Telugu)

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Dec 21, 2025
చెక్క ఊయలలో నిద్రిస్తున్నప్పుడు మీ బిడ్డ సురక్షితంగా ఉందా లేదా అనేది ఎలా నిర్దారించాలి  (How To Ensure Your Baby's Safety While Sleeping In A Wooden Baby Cot in Telugu)
Read time4 min

మీ చిన్నారి ఎక్కువ సమయాన్ని తన ఊయల (బేబీ కాట్) లోనే గడుపుతుంది. మీ శిశువుకు సురక్షితమైన ఊయల (బేబీ కాట్) కొనేందుకు ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది.

ఊయల (బేబీ కాట్) సరైన పరిమాణంలో ఉండాలి (Baby Cot Should Be in Right Size)

ఊయల (బేబీ వుడెన్ కాట్)లో పగుళ్లు వచ్చిన బార్స్(అడ్డంగా ఉండే చెక్కలు) లేదా తప్పిపోయినవి ఉండకూడదు. పై భాగంలో ఉన్న బేబీ కాట్ (ఊయల) రైలు ఎత్తు దాని దిగువ భాగంలో ఉన్న మ్యాట్రిసెస్ సపోర్ట్ నుంచి కనీసం రెండు ఫీట్ల దూరంలో ఉండాలి.

ఊయల (బేబీ కాట్) కు మృదువైన అంచులు ఉండాలి (Smooth Corner Posts of the Baby Cot)

ఊయల అంచులకు ఎటువంటి ఫ్యాన్సీ నాబ్స్ ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి విధమైన నాబ్స్ ఉన్నా కానీ వాటిని మీరు తొలగించాలి. మీ శిశువుకు ఎటువంటి గాయాలు కాకుండా రఫ్ అంచులను సాండ్ డౌన్ (చెక్కను స్మూత్ చేయడం) చేయాలి.

సురక్షిత హార్డ్​వేర్ (Secured Hardware)

ఊయల (బేబీ కాట్) లో హార్డ్​వేర్ బోల్ట్స్, మరియు స్క్రూలు ఎటువంటి పదునైన అంచులు లేకుండా మీ చిన్నారికి ఎటువంటి గాయాలు కాకుండా ఫిట్ చేయాలి. ఊయల చెక్క ఎటువంటి పగుళ్లు, చీలికలు లేకుండా ఉండాలి. చౌకగా లభిస్తున్న వాటిని ఎప్పుడూ ఉపయోగించొద్దు. ఏదైనా భాగాన్ని భర్తీ చేయాలని అనుకున్నా కానీ నేరుగా తయారీదారు నుంచే ఆర్డర్ చేయండి.

విష పదార్థాలు లేని రంగు (Non-toxic Paint)

ఊయల (వుడెన్ బేబీ కాట్) కు వేసే రంగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దీనిని కలర్ కంటే ఎక్కువగా పరిగణించండి. ఇంతకు ముందు తయారు చేసిన ఊయలకు వేసిన పెయింట్ లీడ్​ (సీసం) కలిగి ఉంది. అది శిశువుకు చాలా ప్రమాదకరమైనది. మీకు పెయింట్ వేసేటపుడు ఆ పెయింట్​లో లీడ్ (సీసం) ఉందని అనుమానం కలిగితే వెంటనే ఆ ప్యాక్​ను తనిఖీ చేయండి. పెయింట్ నాణ్యత గురించి మరింత తెలుసుకోండి.

బాగా అమర్చబడిన మ్యాట్రిసెస్ (The Mattress If Well-fitted)

శిశువు ఊయల లోపల పరుపు (మ్యాట్రిసెస్​) సరిగ్గా సరిపోయేలా చూసుకోండి. శిశువు ఊయల భద్రతను నిర్ధారించేందుకు టూ ఫింగర్ టెస్ట్ (ఒక రకమైన పరీక్ష, మ్యాట్రిసెస్​కు మరియు ఊయలకు మధ్య గ్యాప్​ తనిఖీ చేసేందుకు చేస్తారు) చేయండి. ఊయల మరియు పరుపు మధ్య మీ రెండు వేళ్ల కంటే ఎక్కువ గ్యాప్​ ఉంటే పరుపు ఊయలకు సరిగ్గా సరిపోలేదని అర్థం. బేబీ ఊయలను తయారు చేయడం మీకు ఎంత కష్టం అవుతుందో ఆ ఊయల మీ శిశువుకు అంత సౌకర్యవంతంగా ఉంటుంది.

వాడే పరుపు (మ్యాట్రిసెస్) కొత్తదైతే దానిని వాడే ముందు ప్లాస్టిక్​ను విసిరిపారేయండి. పరుపు (మ్యాట్రిసెస్) ధృడంగా ఉందని నిర్ధారించుకోండి. ధృడంగా లేని పరుపు (మ్యాట్రిసెస్) SIDS(ఆకస్మిక శిశు డెత్ సిండ్రోమ్) ప్రమాదాన్ని పెంచుతుంది. పరుపు (మ్యాట్రిసెస్) ధృడత్వాన్ని మీరే స్వయంగా పరీక్షించండి.

మొదటి సంవత్సరంలో మృదువైన బొమ్మలను అవాయిడ్ చేయండి (Avoid Soft Toys in The First Year)

ప్లష్ టాయ్స్ (జంతువు ఆకారంలో ఉండే ఖరీదైన బొమ్మలు) లేదా సాఫ్ట్ బెడ్డింగ్​ను చెక్కలో మీ శిశువుతో ఎప్పుడూ ఉపయోగించకండి. వాటితో పాటు ఊయలతో పాటు వచ్చే మెత్త కూడా ఉంటుంది. ఇవి శిశువుకు ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంది.

వంపు తిరిగిన స్థానాలను ఉపయోగించొద్దు (Don’t Use any Inclined Positions)

అటువంటి పరికరాలు మ్యాట్రిసెస్ (పరుపు) నుంచి మీ శిశువుకు పైకి లేపగలవు (లిఫ్ట్). గట్టిగా మరియు చదునుగా ఉండే ఉపరితలం ఉత్తమమైనది. మీ చిన్నారి కోసం సరైన ఊయల (బేబీ కాట్) ఎంచుకోవడం కోసం మరింత శ్రద్ధ, ప్రయత్నం అవసరం. కానీ మీరు కేవలం రంగు, బట్ట, ఇంకా పూర్తి లుక్ గురించి ఆలోచించి భద్రత గురించి మర్చిపోవద్దు.

Tags:

Baby Cot for babies in telugu, What to look in a baby cot for your baby in telugu, Wooden baby cot features in telugu, How to select best baby cot for your baby in telugu.

Also Read In:

English: How to Ensure Your Baby’s Safety While Sleeping in a Wooden Baby Cot?

Bengali: How to Ensure Your Baby's Safety While Sleeping in a Wooden Baby Cot in Bengali?

Tamil: How to Ensure Your Baby's Safety While Sleeping in a Wooden Baby Cot in Tamil?

Baby Wooden Cot with Rocker & Wheel

Baby Wooden Cot with Rocker & Wheel

264 Moms bought
₹7427₹1659955% Off
Rating
4.6
(17)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.