
మెటర్నటీ లెగ్గింగ్స్ అనేవి మన బంప్ పెరిగినపుడు స్టైల్‌ను మెయింటేన్ చేసేందుకు ఉపయోగపడతాయి. కానీ చాలా తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే.. వీటిని ధరించడం సురక్షితం? అవునా కాదా అని ఎందుకంటే ఇవి చర్మానికి అతుక్కుని ఉంటాయి. ఇది మెటర్నటీ దుస్తుల టిపికల్ లక్షణం కాదు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. చాలా రకాల మెటర్నటీ లెగ్గింగ్లను గర్భధారణ సమయంలో ధరించడం సురక్షితం. ఇవి ఎంతో సౌకర్యాన్ని అందించడం కోసమే తయారు చేయబడ్డాయి. డిజైనర్లు స్త్రీ యొక్క పెరుగుతున్న బొడ్డును కూడా పరిగణలోనికి తీసుకుంటారు. చాలా రకాల మెటర్నటీ లెగ్గింగ్‌లు మీ పెరుగుతున్న పొట్టతో పాటుగా పెరిగి మీకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తాయని నిర్దారించుకోండి.
మెటర్నటీ, సాధారణ లెగ్గింగ్స్ మధ్య ప్రధాన తేడా నడుం పట్టీ (వెయిస్ట్ బ్యాండ్). రెండు రకాల లెగ్గింగ్స్‌ను సాగే గుణం గల ఫాబ్రిక్‌తో తయారు చేసినప్పటికీ మెటర్నటీ లెగ్గింగ్స్ మెటర్నటీ లెగ్గింగ్స్‌లో పెరిగే పొత్తి కడుపుకు సపోర్టివ్‌గా ఉండే నడుం పట్టీ ఉంటుంది. మెటర్నటీ లెగ్గింగ్స్‌లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నడుం పట్టీలు నడుం కిందకి ఉండేవి, పొట్ట మీదికి ఉండేవి.
ఇవి సాధారణంగా బొడ్డు ప్యానెల్ లేకుండా రూపొందించబడ్డాయి. ఈ లెగ్గింగ్స్ టాప్‌లో ఒక ఎలాస్టిక్ బ్యాండ్ ఉంటుంది. అవి బంప్‌కు సరిపోయేలా ఫిట్ అవుతాయి. కొంత మంది స్త్రీలు దీనిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది పొట్టపై ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. అంతే కాకుండా ఇది ప్యాషన్‌గా ఉండి.. మిమ్మల్ని రిలాక్సింగ్‌గా ఉంచుతుంది. ఈ స్టైల్ వేసవిలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరైతే తమ పొట్ట మీద ఒత్తిడిని ఇష్టపడరో వారికి ఇవి సరిగ్గా సూట్ అవుతాయి.
ఈ లెగ్గింగ్స్ సౌకర్యవంతమైన స్ట్రెచీ ప్యానెల్‌ను కలిగి ఉంటాయి. ఇవి బొడ్డును వదులుగా ఉంచుతాయి. కొన్ని బెస్ట్ మెటర్నటీ లెగ్గింగ్స్ కూడా మద్దతును అందిస్తాయి. మూడో త్రైమాసికంలో దీనిని ధరించడం చాలా ముఖ్యం. చలికాలంలో ఎవరికైతే ఎక్కువగా చెమట పట్టనపుడు లేదా దురదగా అనిపించినపుడు ఈ రకం ఉత్తమంగా ఉపయోగించబడుతుంది. వేసవిలో తమ శరీరాలు వేడెక్కకుండా ప్రజలు కాప్రీ కట్‌ను ఎంచుకోవచ్చు.
ప్రజలు వారి సాధారణ లెగ్గింగ్‌ల పరిమాణాన్ని పెంచుకుని.. మొదటి త్రైమాసికంలో ధరించొచ్చు. వారి గర్భం పెరుగుతున్నపుడు సౌకర్యం కోసం వారు మెటర్నటీ లెగ్గింగ్స్‌కు మారాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మీకు అవసరమైన మద్దతుతో వస్తాయి. సాంప్రదాయ మెటర్నటీ దుస్తులతో పోలిస్తే ఇవి మీకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయి. నిద్రించేందుకు కూడా మెటర్నటీ లెగ్గింగ్స్ మోస్ట్ స్టైలిష్‌గా ఉంటాయి.
గర్భం ధరించినా కానీ ప్రారంభంలో వారు గర్భవతి అని ఎవరికీ తెలియకపోవచ్చు. బొడ్డు పెరిగేకొద్దీ వారు వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలని అనుకుంటారు. మెటర్నటీ దుస్తులకు మారేందుకు ఇది సరైన సమయం. మెటర్నటీ లెగ్గింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మరియు వివిధ స్టైల్స్‌లో ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన రెండవ నెలలోనే మెటర్నటీ లెగ్గింగ్స్ ధరించడం ప్రారంభించవచ్చు. మైలో ఫ్యామిలీ యొక్క ఆన్లైన్ మరియు బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్ ప్రతి స్టైల్‌కు సరిపోయే మెటర్నటీ లెగ్గింగ్స్ విస్తృత ఎంపికను కలిగి ఉంటాయి.
గర్భవతిగా ఉన్నపుడు సింథటిక్ దుస్తులు ధరించకుండా నివారించడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అధిక చెమటను కలిగిస్తాయి. చర్మానికి చికాకు తెప్పిస్తాయి. మంటను కూడా కలిగిస్తాయి. మృదుస్వభావం ఉన్న కాటన్ వంటి దుస్తులను ధరించాలి. ఇవి చర్మంపై తేలికగా ఉంటాయి. మిమ్మల్ని రోజంతా చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉంచుతాయి.
ప్రీ ప్రెగ్నెన్సీ స్టైల్‌ను మెయింటేన్ చేసేందుకు మెటర్నటీ లెగ్గింగ్స్ ఉత్తమమైనవి. ప్రజలు పాశ్చాత్య దుస్తులు, లేదా భారతీయ దుస్తులు లేదా రెండింటిని మిక్స్ చేసిన వాటిని ఇష్టపడతారు. కానీ మెటర్నటీ లెగ్గింగ్స్ స్థిరంగా ఉంటాయి.
లెగ్గింగ్స్‌ను స్ట్రెచీ (సాగదీయగల) మెటర్నటీ టాప్‌తో జత చేయండి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. మీకు రోజంతా స్టైల్‌ను అందిస్తాయి. తొమ్మిది నెలల గర్భధారణ తర్వాత కూడా ధరించేందుకు లూజ్ బెల్ స్లీవ్స్‌ను ప్రజలు ఎంచుకోవచ్చు.
మెటర్నటీ లెగ్గింగ్స్ మోర్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంటాయి. వీటిని ఆఫీసుకు వెళ్లేటపుడు ధరించడం ఉత్తమంగా ఉంటుంది. ఎక్కువ సౌకర్యం కోసం ఓవర్‌సైజ్ షర్టులతో వాటిని ధరించొచ్చు. ప్రసవానంతం ప్రజలు ఇష్టపడే మరొక స్టైల్ ఇది. శిశువుకు పాలిచ్చేందుకు బటన్ డౌన్ షర్ట్ మరింత సహాయకారిగా ఉంటుంది.
పండుగల సీజన్లో పొట్టి కుర్తాల నుంచి హెవీగా ఉన్న వాటి వరకు మెటర్నటీ లెగ్గింగ్‌లతో జత చేసుకోవచ్చు. రిలాక్స్డ్ ఫిట్, ఫ్లీ కుర్తాలు అద్భుతంగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి బొడ్డుకు ఇబ్బంది కలిగించవు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఫుల్ లెంగ్త్, ఆంకిల్ స్టైల్ (చీలమండ వరకు వచ్చేవి) లేదా కాప్రీ స్టైల్ మెటర్నటీ లెగ్గింగ్లను ఎంచుకోండి. ఇవి మీకు వెరైటీ రూపాన్ని అందిస్తాయి.
మెటర్నటీ లెగ్గింగ్స్ స్టైల్ మరియు సౌకర్యంగా మాత్రమే కాకుండా వర్సిటైల్గా(ఈజీగా ఒకదాని నుంచి మరొకదానికి మారడం) కూడా ఉంటాయి. వీటిని గర్భధారణ సమయంలో తొమ్మిది నెలల పాటు, ఆ తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ధరించొచ్చు. ప్రజలు ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఇష్టపడొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వాటిని అలాగే ధరిస్తూ ఉండొచ్చు.
Maternity Leggings in Telugu, Maternity Leggings for pregnants in telugu, benefits of Maternity Leggings in telugu, what is the use of Maternity Leggings in telugu, Does Maternity Leggings really helpful for pregnant ladies in telugu.

Maternity Leggings - M - Black
Comfortable | Soft & Gentle on the Skin | Ideal for Pre & Post Delivery



Yes
No



















Iski quality ke hisab se, ye leggings bohot acchi price par available hai. Mere liye paisa vasool product hai.

Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.


Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |