This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ జిడ్డు చర్మానికి అనువైనదా? (Is Kumkumadi Biphase Essence Suitable for Oily Skin in Telugu?)

Pregnancy
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ జిడ్డు చర్మానికి అనువైనదా? (Is Kumkumadi Biphase Essence Suitable for Oily Skin in Telugu?)
Likes1 Likes|
Read time5 min

జిడ్డు చర్మంతో వేగడం ఎంతో కష్టం. ఏయే ఉత్పత్తులు చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలకు కారణమవుతాయో మీకు ఎప్పటికీ తెలియదు. ప్రెగ్నెన్సీ వల్ల మీ చర్మం జిడ్డుగా మారినట్లయితే, ఏదైనా ఉత్పత్తిని ముఖానికి అప్లయ్ చేసే ముందు వాటిని టెస్ట్ చేయడం మంచిది. ఈ సమస్యను పరిష్కరించడానికి, మేం కుంకుమాది శ్రేణిలోని చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందిస్తున్నాం. వాటిని సహజ పదార్ధాలతో తయారుచేస్తారు కావున ప్రెగ్నెన్సీ సమయంలో, ఇంకా డెలివరీ తరువాత కూడా వాడేందుకు అవి అనువుగా ఉంటాయి. కుంకుమాది శ్రేణిలోని ఉత్పత్తుల్లో ఒకటి బై-ఫేజ్ ఎసెన్స్. అయితే మైలో వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ జిడ్డు చర్మంపై పని చేస్తుందా? ఇది అర్థం చేసుకోవడానికి, అది ఏమిటో ఇంకా అందులోని పదార్థాలేమిటో మీరు తెలుసుకోవాలి. కాబట్టి మనం కుంకుమాది బ్రైటెనింగ్ బై-ఫేజ్ ఎసెన్స్ గురించి తెలుసుకుందాం.

కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ అంటే ఏమిటి? (What is Kumkumadi Bi-phase Essence in Telugu?)

మైలో వారి వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ తేలికైనది. చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా హైడ్రేటింగ్ చేసే ఎస్సెన్స్. ఇది కుంకుమపువ్వు, కుంకుమాది తైలం, చందనం, లైకోరైస్ లాంటి సహజసిద్ధ పదార్ధాలతో తయారైంది. ఇంకా ఇది మీ చర్మాన్ని తిరిగి ఆరోగ్యకరంగా, కాంతివంతంగా చేస్తుంది.
బై-ఫేజ్ అనే పేరు నూనె ఇంకా నీటి ఆధారిత పదార్థాలను సమాన భాగాలలో ఇది కలిగి ఉందని సూచిస్తుంది. బై-ఫేజ్ ఎసెన్స్ అదే సమయంలో మీ చర్మాన్ని తేమగా ఇంకా హైడ్రేట్‌గా ఉంచుతుంది.

కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ ప్రయోజనాలు (Benefits of Kumkumadi Bi-phase Essence in Telugu)

  • ఇది తేలికైనది. మీ చర్మాన్ని జిడ్డుగా లేదా జిగటగా మార్చదు.
  • బై-ఫేజ్ ఎసెన్స్ మీ చర్మానికి తేమనిస్తుంది ఇంకా హైడ్రేట్‌గా చేస్తుంది, ఇది చర్మానికి ఊతమిస్తుంది.
  • కుంకుమపువ్వు ఇంకా లైకోరైస్ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేసేందుకు, సహజమైన మెరుపును ఇచ్చేందుకు సహాయపడతాయి.
  • ఇది అన్ని రకాల చర్మాలపై పనిచేస్తుంది.
  • ఇది మినరల్ ఆయిల్, పారాబెన్, ఎస్ఎల్ఎస్, థాలేట్స్, కృత్రిమ రంగులు ఇంకా సువాసనలను కలిగి ఉండదు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తరువాత కూడా ఉపయోగించేందుకు సురక్షితమైనది.

జిడ్డుచర్మంపై కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ ఏ విధంగా పని చేస్తుంది? (Why will Kumkumadi Bi-phase Essence Work for Oily Skin in Telugu?)

జిడ్డుచర్మంపై రంధ్రాలు సులభంగా మూసుకుపోతాయి కావున వాటికి తేలికపాటి ఉత్పత్తులు అవసరం. ఇది చర్మంపై పగుళ్లు ఏర్పడకుండా చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడుతుంది. అందువల్ల మైలో వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ జిడ్డు చర్మానికి ఎంతో అనువైనది.
మైలో వారి వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ ఆకృతిలో తేలికగా ఉంటుంది ఇంకా చర్మంలోకి త్వరగా ఇంకుతుంది. ఇది రెండు రకాలైన నూనె ఇంకా నీటి ఆధారిత పదార్థాలను కలిగి ఉన్నందున, ఇది జిడ్డు చర్మానికి ఆవశ్యకమైనదిగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది మీ చర్మానికి ఇబ్బంది పెట్టని సహజసిద్ధ పదార్ధాలను కలిగివుంది.
జిడ్డుచర్మంపై ప్రభావవంతంగా పనిచేసే కుంకుమాది బ్రైటెనింగ్ బై-ఫేజ్ ఎసెన్స్‌లోని కొన్ని ముఖ్య పదార్థాలు:

  • కుంకుమాది తైలం: ఇది మీకు తేజోవంతమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇచ్చే సహజ పదార్ధాల ప్రత్యేకమైన మిశ్రమం.
  • కుంకుమపువ్వు: ఇది చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది
  • లైకోరైస్: ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది ఇంకా టాన్‌ను తగ్గిస్తుంది. ఇది డార్క్ స్పాట్స్ తగ్గించడమే కాక అసమాన స్కిన్ టోన్‌ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
  • మేక పాలు: ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న శక్తివంతమైన పదార్ధం. ఇది స్కిన్ డ్యామేజ్‌ని రిపేర్ చేసి మీకు ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది : మీ చర్మం మీద మొటిమలను వదిలించుకునేందుకు టాప్ 5 సహజ మార్గాలు

జిడ్డు గల చర్మం కోసం కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ ఎలా ఉపయోగించాలి? (How to Use Kumkumadi Bi-phase Essence for Oily Skin in Telugu?)

ఎసెన్స్ అనేది మీ చర్మపు తేమను కాపాడడంలో సహాయపడుతుంది ఇంకా చర్మ సంరక్షణ ఉత్పత్తుల కోసం మీ చర్మాన్ని సిద్ధపరుస్తుంది. ఇది మీ జిడ్డు చర్మంపై పనిచేస్తుందని తెలుసుకొనేందుకు, ఈ క్రింది ముఖ్యమైన దశలను అనుసరించండి.

  • మైలో ఉబ్తాన్ ఫేస్ వాష్ వంటి సున్నితమైన క్లెన్సర్‌తో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం నుండి మురికి ఇంకా మలినాలను తొలగిస్తుంది. స్కిన్‌కేర్ రొటీన్ కోసం కాన్వాస్‌ను సృష్టిస్తుంది.
  • మీ చర్మం పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. మైలో వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్‌ను తగిన మొత్తంలో తీసుకోవాలి. దీన్ని మీ ముఖంపై సమానంగా అప్లయ్ చేయండి ఇంకా ప్యాట్ చేయాలి. ముఖంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయాలి.
  • తరువాత మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్‌ వాడాలి.
  • మీరు దీన్ని మీ ఉదయపు, ఇంకా రాత్రి దినచర్యలో చేర్చుకోవచ్చు. ఇది వాడటం వల్ల కలిగే ఫలితాలను గమనించేందుకు మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

మైలో వేద కుంకుమాది బై-ఫేజ్ ఎసెన్స్ అనేది నూనె, ఇంకా నీటి ఆధారిత పదార్థాలతో కూడిన ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద ఫార్ములా, ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాక సహజమైన మెరుపుని ఇస్తుంది. దీని తేలికపాటి తత్వం జిడ్డు చర్మానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, మీరు ప్రకాశవంతమైన మరియు హైడ్రేటింగ్ ఉత్పత్తి కోసం చూస్తున్నట్లయితే, మైలో వేద కుంకుమాది బై--ఫేజ్ ఎసెన్స్ మీకు మంచి ఎంపిక.

Tags:

What is Kumkumadi Biphase Essence in telugu, How Kumkumadi Biphase Essence useful for pregnant ladies in telugu, Can Pregnants and new moms use Kumkumadi Biphase Essence in telugu, Benefits of Kumkumadi Biphase Essence in telugu, How Kumkumadi Biphase Essence helps to cure oily skin in telugu.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.