This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

అప్పుడే పుట్టిన మీ చిన్నారిని బేబీ క్యారీ నెస్ట్/స్లీపింగ్‌ బ్యాగులో తీసుకెళ్లడం సురక్షితమేనా?

Baby Care
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
అప్పుడే పుట్టిన మీ చిన్నారిని బేబీ క్యారీ నెస్ట్/స్లీపింగ్‌ బ్యాగులో తీసుకెళ్లడం సురక్షితమేనా?
Likes5 Likes|
Read time4 min

బేబీ క్యారీ నెస్ట్‌ అనేక విధాలుగా ప్రయోజనకారి. అప్పుడే పుట్టిన మీ శిశువుతో మీరు కొత్త ప్రదేశానికి ప్రయాణం చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ఈ క్యారీ బ్యాగును ఉపయోగించరు. బేబీ క్యారీ నెస్ట్‌ మీ అనేక అవసరాలు తీర్చుతుంది.

మీ చిన్నారి సుకుమారమైన తలను పూర్తిగా లేదా పాక్షికంగా కవర్‌ కాకుండా చూసేందుకు బేబీ స్లీపింగ్ బ్యాగ్‌ అన్నది ఒక సురక్షితమైన ఆప్షన్‌. అయితే మీరు కొనుగోలు చేసే స్లీపింగ్‌ బ్యాగ్‌ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారైనదై ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఉత్పత్తులను చట్టబద్ధమైన అధీకృత సర్వీసు ప్రొవైడర్ల నుంచి కొనుగోలు చేయడం ఉత్తమం.

సిడ్స్ లేదా సడన్‌ ఇన్‌ఫ్యాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (SIDS) ముప్పును గణనీయంగా తగ్గించడంలో స్లీపింగ్‌ బ్యాగ్స్‌ దోహదపడతాయి. అంతే కాకుండా మంచం అంచుల్లో మీ చిన్నారి చేతులు, కాళ్లు చుట్టుకుపోకుండా ఇవి నిరోధిస్తాయి.

బేబీ క్యారీ నెస్ట్‌ను మీరు ఎందుకు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి?

నేడు అనేక ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో మీరు సరసమైన ధరకు బేబీ క్యారీ నెస్ట్‌ను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ బేబీ స్లీపింగ్ బ్యాగ్స్‌ ఉపయోగించేందుకు సులభంగా ఫ్లెక్సిబిల్‌గా ఉండటంతో పాటు చూడటానికి ఆకట్టుకునేలా ఉంటాయి. మీ శిశువుకు ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించేలా బ్యాగ్‌ మెటిరీయల్‌ ఉండటం చాలా ముఖ్యం. అంతే కాకుండా అనేక క్యారీ నెస్ట్స్‌లో ఉండే బ్యాక్‌ సపోర్టు వల్ల మీ శిశువు ఎక్కువ సేపు హాయిగా, విశ్రాంతిగా ఉండగలుగుతారు.

బేబీ నెస్టుల్లో ఎక్కువ వరకు అప్పుడే పుట్టిన శిశువుల కోసం డిజైన్ చేయబడి ఉంటాయి. కొన్ని మూడేళ్ల లోపు శిశువులకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేస్తారు. మీ శిశువు వయస్సు, బరువును బట్టి ఈ క్యారీ నెస్టులకు విభిన్నమైన సెట్టింగ్స్ ఉంటాయి. మీరు కొనుగోలు చేసే ఉత్పత్తికి సంబంధించిన యూజర్‌ గైడ్‌ చదవాలని మేము సూచిస్తున్నాం. కొన్ని రకాల బేబీ క్యారీ నెస్టులను అప్పుడు పుట్టిన శిశువుకు లేదా పసిపిల్లల పొజిషన్‌కు తగినట్టుగా మార్చుకోవచ్చు, అడ్జస్ట్‌ చేసుకోవచ్చు.

బేబీ క్యారీ నెస్ట్‌ను ఉపయోగించేందుకు ఏ వయసు వరకు పరిమితి ఉంది?

శిశువు 18 నెలల వయస్సు వచ్చేంత వరకు మీరు మస్కిటో నెట్‌తో కూడిన బేబీ స్లీపింగ్‌ బ్యాగ్‌ ఉపయోగించవచ్చు. మీ శిశువు సౌకర్యంతో పాటు ఆ క్యారియర్‌ సాగే గుణాన్నిమీరు గమనిస్తూ ఉండాలి. చాలా మంది తల్లులు తమ శిశువులను ఎక్కువ సేపు క్యారియింగ్‌ నెస్ట్‌లో ఉంచేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వాటిని ఉపయోగించడం చాలా సులువు, సౌకర్యవంతమే కాదు శిశువు సంరక్షణను చక్కగా చూడవచ్చు.

మృుదువైన ఫ్యాబ్రిక్‌తో కూడిన మంచి నాణ్యమైన బేబీ స్లీపింగ్‌ క్యారీ బ్యాగ్‌ కొనుగోలు చేయడం ఉత్తమం. శిశువు సౌకర్యం కోసం సురక్షిత మార్గాల్లో ఇది కూడా ఒకటి. అంతే కాదు దానికి సంబంధించిన సేఫ్టీ గైడ్‌లైన్స్ కూడా మీరు చదవాలని సూచిస్తున్నాం. మీ శిశువును బేబీ స్లింగ్‌కు దూరంగా ఉంచండి, వాటి వలన కొన్నిసార్లు ఊపిరాడకపోవచ్చు. అంతే కాదు నాలుగు నెలల లోపు పిల్లలకు అవి చాలా ప్రమాదకరం కూడా.

క్యారియర్‌లో మీ శిశువు ఎక్కువ సేపు ఉంచవచ్చా?

క్యారీ నెస్ట్‌లో శిశువును మీరు ఎంత సేపు ఉంచాలనుకుంటున్నారన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. క్యారీ నెస్ట్‌లో ఇంత సేపే శిశువును ఉంచాలని ఏమి లేదు. మీ శిశువు ఎదుగుదలను బట్టి ఈ సమయం మారుతూ ఉంటుంది. సాధారణంగా రెండున్నర గంటల కంటే ఎక్కువ సేపు శిశువును క్యారీ నెస్ట్‌లో ఉంచకపోవడం మంచిది. అయితే ఇది కూడా సందర్బాన్ని బట్టి ఉంటుంది. బేబీ నెస్ట్ స్లీపింగ్ బ్యాగ్‌ క్వాలిటీ, మీ శిశువు వయస్సుతో పాటు ఆ బ్యాగ్‌ బలాన్ని బట్టి కూడా ఉంటుంది.

మీరు కొనుగోలు చేసే బేబీ క్యారీ నెస్ట్‌ అన్నది సురక్షితంగా, సౌకర్యవంతంగా, ఉపయోగించడానికి సులువుగా, సాగే లక్షణంతో పాటు బలంగా ఉండాలి. బేబీ నెస్ట్‌లో మీరు శిశువును తీసుకెళ్తున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించడం మర్చిపోవద్దు.

ముగింపు

న్యూబర్న్‌ బేబీ స్లీపింగ్ బ్యాగ్‌ ఉపయోగించేందుకు శిశువుకు వయస్సు పరిమితి ఏమి లేదు. మీ శిశువు సంతోషంగా ఉండటంతో పాటు క్యారీ నెస్ట్‌ను ఉపయోగించడం మీకు సౌకర్యవంతంగా ఉన్నంత కాలం మీరు దానిని ఉపయోగించవచ్చు. అయితే, మీరు అధీకృత సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి మాత్రమే ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడం

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Reviews by Mylo Moms

  • Bought when Mother of 1 Month Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    Mylo has premium products

    superb quality products.. much better than expected

    image

    image

  • Bought when Mother of 8 Days Old BabyFilled starFilled starFilled starFilled star

    यह अच्छा प्रोडक्ट है

    bahut pasand aaya mujhe bhi or meri family ko bhi bahut acha h ye product

    image

  • Bought when Mother of 1 Month Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    Price & quality both are good

    Nice, easy to carry baby in this sleeping bag. Only the size is a bit large for a newborn child.

Questions about this article

  • Asked when Mother of 1 Year Old Baby

    Avunu

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.