This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీ నవజాత శిశువును వారి తోబుట్టువులకు పరిచయం చేయడం (Introducing Your New Born to Older Siblings in Telugu)

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Jan 23, 2026
మీ నవజాత శిశువును వారి తోబుట్టువులకు పరిచయం చేయడం (Introducing Your New Born to Older Siblings in Telugu)
Read time3 min

మీ మొదటి సంతానానికి మీ నవజాత శిశువును పరిచయం చేయడం అనేది ఒత్తిడి, ఆందోళన, ఉత్సాహంతో కలగలిపి ఉంటుంది. కానీ చింతించకండి, ఈ సమయంలో అనేక రకాల భావోద్వేగాలకు లోనవడం పూర్తిగా సాధారణం. కొత్తగా పుట్టిన తన తోబుట్టువును స్వాగతించడానికి మీ మొదటి బిడ్డను సిద్ధం చేయడానికి మీరు ఎంత ప్రయత్నించినా, అతను/ఆమె అంగీకరిస్తారా లేదా వారి తోబుట్టువుల పట్ల పూర్తిగా ఆసక్తి చూపుతారా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెప్పలేరు.

జీవితంలోని ఈ కొత్త అధ్యయనాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి, మీరు ప్రయత్నించి, నిర్ధారించుకోగల అంశాల జాబితా ఇదిగోండి. (In order to make the new beginning more comfortable, here’s a list of things you can try and ensure)

  • మీరు గర్భవతిగా ఉన్న సమయంలో, కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తున్నట్లు వారితో మాట్లాడండి. వారితో ఆడుకోవడానికి కొత్త స్నేహితుడు ఉంటారని చెప్పి వారిని ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించండి.
  • బిడ్డ పుట్టిన తర్వాత, శిశు సంరక్షణలో వారిని పాల్గొనేలా చేయండి. శిశువు యొక్క పాసిఫైయర్‌ను తీసుకురావడానికి మీరు వారిని అడగవచ్చు లేదా శిశువు కోసం బొమ్మలను ఎంచుకోవడంలో వారికి సహాయపడవచ్చు.
  • నవజాత శిశువును చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు, మీ బిడ్డ వారిని శిశువుకు పరిచయం చేయనివ్వండి.
  • ఒకవేళ మీరు మీ బిడ్డ కోసం కొత్త బొమ్మను కొనుగోలు చేసినట్లయితే, తోబుట్టువుకు కూడా వారికి ఇష్టమైన బొమ్మను కొనండి.
  • ఏవైనా ప్రమాదకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తోబుట్టువు శిశువుతో ఒంటరిగా ఉండకుండా జాగ్రత్త పడండి.
  • మీ బిడ్డను సరిగ్గా చూసుకోవడానికి మీ పిల్లలకు పనులను అప్పగించండి.
  • నవజాత శిశువులకు అదనపు జాగ్రత్తలు అవసరం. అదే సమయంలో మీ మొదటి సంతానం మీరు పట్టించుకోవట్లేదు అనే భావనను పెంచుకోకూడదు. కాబట్టి ఇద్దరికీ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి.
  • శిశువు గురించి మీ పిల్లలకు ఏవైనా సందేహాలు ఉంటే మిమ్మల్ని అడిగేందుకు ప్రోత్సహించండి. చుట్టుపక్కల ఏమి జరుగుతుంది అనే దాని గురించి వారు ఆసక్తిగా ఉంటారు. కాబట్టి నవజాత శిశువు గురించి, అలాగే తన అవసరాల గురించి వారికి వివరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

తోబుట్టువుల సంబంధం బలపడటానికి సమయం పడుతుంది. మొదట్లో మీ మొదటి సంతానం, కొత్త శిశువు పట్ల అసూయపడటం, వారి పైకి దృష్టిని మరల్చే మార్గాలను కనుగొనడం సాధారణం. ఇది మొదట ఒక సవాలుగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి మీరు ఓపికగా ఉండాలి, మీ పిల్లలను ప్రోత్సహించాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు

Tags:

new born and sibilings managing in telugu, sibilings for your new born, how to create bond between new born and their sibilings in telugu, brother sister bonds, sister sister bonds in telugu

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.