This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో మెటర్నటీ లెగ్గింగ్స్ ధరించడం సురక్షితమేనా? (Is it Safe to Wear Maternity Leggings During Pregnancy in Telugu?)

Maternity Fashion
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Feb 14, 2026
గర్భధారణ సమయంలో మెటర్నటీ లెగ్గింగ్స్ ధరించడం సురక్షితమేనా? (Is it Safe to Wear Maternity Leggings During Pregnancy in Telugu?)
Read time6 min

మెటర్నటీ లెగ్గింగ్స్ అనేవి మన బంప్​ పెరిగినపుడు స్టైల్​ను మెయింటేన్ చేసేందుకు ఉపయోగపడతాయి. కానీ చాలా తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే.. వీటిని ధరించడం సురక్షితం? అవునా కాదా అని ఎందుకంటే ఇవి చర్మానికి అతుక్కుని ఉంటాయి. ఇది మెటర్నటీ దుస్తుల టిపికల్ లక్షణం కాదు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. చాలా రకాల మెటర్నటీ లెగ్గింగ్​లను గర్భధారణ సమయంలో ధరించడం సురక్షితం. ఇవి ఎంతో సౌకర్యాన్ని అందించడం కోసమే తయారు చేయబడ్డాయి. డిజైనర్లు స్త్రీ యొక్క పెరుగుతున్న బొడ్డును కూడా పరిగణలోనికి తీసుకుంటారు. చాలా రకాల మెటర్నటీ లెగ్గింగ్​లు మీ పెరుగుతున్న పొట్టతో పాటుగా పెరిగి మీకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తాయని నిర్దారించుకోండి.

ప్రసూతి (మెటర్నటీ) లెగ్గింగ్స్ మరియు సాధారణ లెగ్గింగ్స్ మధ్య తేడాలు ఏమిటి? (What are the Differences Between Maternity Leggings and Regular Leggings in Telugu?)

మెటర్నటీ, సాధారణ లెగ్గింగ్స్ మధ్య ప్రధాన తేడా నడుం పట్టీ (వెయిస్ట్ బ్యాండ్). రెండు రకాల లెగ్గింగ్స్​ను సాగే గుణం గల ఫాబ్రిక్​తో తయారు చేసినప్పటికీ మెటర్నటీ లెగ్గింగ్స్ మెటర్నటీ లెగ్గింగ్స్​లో పెరిగే పొత్తి కడుపుకు సపోర్టివ్​గా ఉండే నడుం పట్టీ ఉంటుంది. మెటర్నటీ లెగ్గింగ్స్​లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నడుం పట్టీలు నడుం కిందకి ఉండేవి, పొట్ట మీదికి ఉండేవి.

బంప్ కింద ఉండే మెటర్నటీ లెగ్గింగ్స్ Under-the-bump maternity leggings:

ఇవి సాధారణంగా బొడ్డు ప్యానెల్ లేకుండా రూపొందించబడ్డాయి. ఈ లెగ్గింగ్స్​ టాప్​లో ఒక ఎలాస్టిక్ బ్యాండ్ ఉంటుంది. అవి బంప్​కు సరిపోయేలా ఫిట్ అవుతాయి. కొంత మంది స్త్రీలు దీనిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది పొట్టపై ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. అంతే కాకుండా ఇది ప్యాషన్​గా ఉండి.. మిమ్మల్ని రిలాక్సింగ్​గా ఉంచుతుంది. ఈ స్టైల్ వేసవిలో పర్ఫెక్ట్​గా ఉంటుంది. ఎవరైతే తమ పొట్ట మీద ఒత్తిడిని ఇష్టపడరో వారికి ఇవి సరిగ్గా సూట్ అవుతాయి.

ఓవర్ ది బంప్​ లెగ్గింగ్స్ Over-the-bump leggings:

ఈ లెగ్గింగ్స్ సౌకర్యవంతమైన స్ట్రెచీ ప్యానెల్​ను కలిగి ఉంటాయి. ఇవి బొడ్డును వదులుగా ఉంచుతాయి. కొన్ని బెస్ట్ మెటర్నటీ లెగ్గింగ్స్ కూడా మద్దతును అందిస్తాయి. మూడో త్రైమాసికంలో దీనిని ధరించడం చాలా ముఖ్యం. చలికాలంలో ఎవరికైతే ఎక్కువగా చెమట పట్టనపుడు లేదా దురదగా అనిపించినపుడు ఈ రకం ఉత్తమంగా ఉపయోగించబడుతుంది. వేసవిలో తమ శరీరాలు వేడెక్కకుండా ప్రజలు కాప్రీ కట్​ను ఎంచుకోవచ్చు.

ప్రజలు మెటర్నటీ లెగ్గింగ్స్​ను ఎందుకు ధరించాలి? (Why Should People Wear Maternity Leggings in Telugu?)

ప్రజలు వారి సాధారణ లెగ్గింగ్​ల పరిమాణాన్ని పెంచుకుని.. మొదటి త్రైమాసికంలో ధరించొచ్చు. వారి గర్భం పెరుగుతున్నపుడు సౌకర్యం కోసం వారు మెటర్నటీ లెగ్గింగ్స్​కు మారాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో మీకు అవసరమైన మద్దతుతో వస్తాయి. సాంప్రదాయ మెటర్నటీ దుస్తులతో పోలిస్తే ఇవి మీకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయి. నిద్రించేందుకు కూడా మెటర్నటీ లెగ్గింగ్స్​ మోస్ట్ స్టైలిష్​గా ఉంటాయి.

ప్రజలు ప్రసూతి (మెటర్నటీ) లెగ్గింగ్​లకు ఎప్పుడు మారాలి? (When Should People Shift to Maternity Leggings in Telugu?)

గర్భం ధరించినా కానీ ప్రారంభంలో వారు గర్భవతి అని ఎవరికీ తెలియకపోవచ్చు. బొడ్డు పెరిగేకొద్దీ వారు వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలని అనుకుంటారు. మెటర్నటీ దుస్తులకు మారేందుకు ఇది సరైన సమయం. మెటర్నటీ లెగ్గింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మరియు వివిధ స్టైల్స్​లో ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన రెండవ నెలలోనే మెటర్నటీ లెగ్గింగ్స్ ధరించడం ప్రారంభించవచ్చు. మైలో ఫ్యామిలీ యొక్క ఆన్​లైన్ మరియు బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్ ప్రతి స్టైల్​కు సరిపోయే మెటర్నటీ లెగ్గింగ్స్ విస్తృత ఎంపికను కలిగి ఉంటాయి.

మెటీరియల్స్ (Materials):

గర్భవతిగా ఉన్నపుడు సింథటిక్ దుస్తులు ధరించకుండా నివారించడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అధిక చెమటను కలిగిస్తాయి. చర్మానికి చికాకు తెప్పిస్తాయి. మంటను కూడా కలిగిస్తాయి. మృదుస్వభావం ఉన్న కాటన్ వంటి దుస్తులను ధరించాలి. ఇవి చర్మంపై తేలికగా ఉంటాయి. మిమ్మల్ని రోజంతా చల్లగా మరియు సౌకర్యవంతంగా ఉంచుతాయి.

మెటర్నటీ లెగ్గింగ్స్​ను ఎలా స్టైల్ చేయాలి? (How to Style Maternity Leggings in Telugu?)

ప్రీ ప్రెగ్నెన్సీ స్టైల్​ను మెయింటేన్ చేసేందుకు మెటర్నటీ లెగ్గింగ్స్ ఉత్తమమైనవి. ప్రజలు పాశ్చాత్య దుస్తులు, లేదా భారతీయ దుస్తులు లేదా రెండింటిని మిక్స్ చేసిన వాటిని ఇష్టపడతారు. కానీ మెటర్నటీ లెగ్గింగ్స్ స్థిరంగా ఉంటాయి.

వెస్ట్రన్ క్యాసువల్స్ (Western Casuals):

లెగ్గింగ్స్​ను స్ట్రెచీ (సాగదీయగల) మెటర్నటీ టాప్​తో జత చేయండి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. మీకు రోజంతా స్టైల్​ను అందిస్తాయి. తొమ్మిది నెలల గర్భధారణ తర్వాత కూడా ధరించేందుకు లూజ్ బెల్ స్లీవ్స్​ను ప్రజలు ఎంచుకోవచ్చు.

ఆఫీస్ వేర్ (Office Wear)

మెటర్నటీ లెగ్గింగ్స్ మోర్ స్ట్రక్చర్​ను కలిగి ఉంటాయి. వీటిని ఆఫీసుకు వెళ్లేటపుడు ధరించడం ఉత్తమంగా ఉంటుంది. ఎక్కువ సౌకర్యం కోసం ఓవర్​సైజ్ షర్టులతో వాటిని ధరించొచ్చు. ప్రసవానంతం ప్రజలు ఇష్టపడే మరొక స్టైల్ ఇది. శిశువుకు పాలిచ్చేందుకు బటన్ డౌన్ షర్ట్ మరింత సహాయకారిగా ఉంటుంది.

కుర్తాలు మరియు అనార్కలీ (Kurtas and Anarkali)

పండుగల సీజన్​లో పొట్టి కుర్తాల నుంచి హెవీగా ఉన్న వాటి వరకు మెటర్నటీ లెగ్గింగ్​లతో జత చేసుకోవచ్చు. రిలాక్స్​డ్ ఫిట్, ఫ్లీ కుర్తాలు అద్భుతంగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి బొడ్డుకు ఇబ్బంది కలిగించవు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఫుల్ లెంగ్త్​, ఆంకిల్ స్టైల్ (చీలమండ వరకు వచ్చేవి) లేదా కాప్రీ స్టైల్ మెటర్నటీ లెగ్గింగ్​లను ఎంచుకోండి. ఇవి మీకు వెరైటీ రూపాన్ని అందిస్తాయి.

చివరగా.. (Conclusion)

మెటర్నటీ లెగ్గింగ్స్ స్టైల్ మరియు సౌకర్యంగా మాత్రమే కాకుండా వర్సిటైల్​గా(ఈజీగా ఒకదాని నుంచి మరొకదానికి మారడం) కూడా ఉంటాయి. వీటిని గర్భధారణ సమయంలో తొమ్మిది నెలల పాటు, ఆ తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ధరించొచ్చు. ప్రజలు ఈ ట్రెండ్​ను ఎక్కువగా ఇష్టపడొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వాటిని అలాగే ధరిస్తూ ఉండొచ్చు.

Tags:

Maternity Leggings in Telugu, Maternity Leggings for pregnants in telugu, benefits of Maternity Leggings in telugu, what is the use of Maternity Leggings in telugu, Does Maternity Leggings really helpful for pregnant ladies in telugu.

Maternity Leggings - M - Black

Maternity Leggings - M - Black

Comfortable | Soft & Gentle on the Skin | Ideal for Pre & Post Delivery

532 Moms bought
₹588₹114949% Off
Rating
4.6
(91)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.