This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన ప్రయోజనాలు, ప్రమాదాలు (Sunflower Seeds in Pregnancy: Advantages, Risks in Telugu)

Pregnancy Best Foods
Written by - Sri Lakshmiచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన ప్రయోజనాలు, ప్రమాదాలు (Sunflower Seeds in Pregnancy: Advantages, Risks in Telugu)
Likes1 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ యొక్క గొప్ప మూలంగా ఉంటాయి, ఇవి శిశువు మెదడు మరియు కేంద్రనాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడతాయి.
  • పొద్దుతిరుగుడు విత్తనాలలో కాపర్, మెగ్నీషియం, పాస్పరస్, సెలేనియం, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, రక్తపోటును మోడరేట్ చేసి, ఎముకల ధృడత్వానికి సహాయపడతాయి.
  • ఎలర్జీలు, బ్యాక్టీరియా కాలుష్యం, అధిక కేలరీలు వంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, రోజుకు ఒక చెంచాడు మాత్రమే తినాలి, పచ్చిగా లేదా కాల్చి స్నాక్​గా తీసుకోవచ్చు.
  • గర్భధారణకు ఆరోగ్యకరమైన పోషణ ఎలా పొందాలి? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

ప్రపంచవ్యాప్తంగా పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరమైనవిగా మరియు రుచికరమైనవిగా చిరుతిండిగా ప్రసిద్ధి పొందాయి. వీటిని అనేక మంది ఇష్టపడుతున్నారు. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు మంచివేనా? అనేది తల్లి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు తల్లి కావాలని ఆశిస్తున్నపుడు మీకు పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణంగా చెప్పాలంటే గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం మంచి ఆలోచన.

పొద్దుతిరుగుడు విత్తనాలు అంటే ఏమిటి? (What are Sunflower Seeds in Telugu?)

పొద్దుతిరుగుడు విత్తనాలు అనేవి పొద్దుతిరుగుడు (హెలియాంథస్ ఆన్యుస్) మొక్క నుంచి లభిస్తాయి. మనకు ఎక్కువగా లభించే వివిధ రకాల పొద్దుతిరుగుడు విత్తనాలు

  • లినోలెయిక్.
  • ఒలేయిక్.
  • పొద్దుతిరుగుడు నూనె గింజలు.

పొద్దుతిరుగుడు విత్తనాలు కొవ్వు పదార్థాలను బట్టి వేరు చేస్తారు. కొవ్వుల్లో మూడు రకాలు ఉన్నాయి.

  • మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్
  • సాచురేటెడ్ ఫ్యాట్స్
  • పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి మంచివేనా? (Are Sunflower Seeds Good for Pregnancy in Telugu?)

గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటుగా తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు తినే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ వివేకంగా ఆలోచించాలి. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఫోలిక్ యాసిడ్ యొక్క గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు చాలా ముఖ్యమైనది. ఫైబర్ పుష్కలంగా ఉండి... జీర్ణవ్యవస్థకు మేలు చేసే విత్తనాలు మరియు నట్స్​ను తినడం చాలా మంచిది. ఈ విత్తనాలు మరియు నట్స్​లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. అందువలన అవి శిశువు పెరుగుదల ప్రారంభదశలో మెదడు మరియు కేంద్రనాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే పోషకాలు వాటి విలువలు (Nutritional Values of Sunflower Seed in Telugu)

పిండిపదార్థాలు (Carbohydrates)

¼ కప్పుల పొద్దుతిరుగుడు విత్తనాల కర్నల్స్​లో 7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మరియు 207 కేలరీలు ఉంటాయి. ఇవి తక్కువ గ్లెసెమిక్​ కలిగి ఉండే ఆహారం. వీటిలో తక్కువ మొత్తంలో లేదా మొత్తానికే షుగర్ ఉండదు.

కొవ్వులు (Fats)

¼ కప్పులో కేవలం 19 గ్రాముల కొవ్వులు ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం ఆరోగ్యకరమైన కొవ్వులే ఉంటాయి.

ప్రొటీన్లు (Proteins)

¼ కప్​ పొద్దుతిరుగుడు గింజలలో దాదాపుగా 6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.

ఖనిజాలు (Minerals)

కాపర్ (మీకు సిఫారసు చేసిన రోజువారీ మొత్తంలో 68శాతం), మెగ్నీషియం (10%), పాస్పరస్ (31%), మాంగనీస్ (31%), సెలేనియం (35%), మరియు తక్కువ మోతాదులో జింక్, ఐరన్, పొటాషియం వంటి అన్ని రకాల మినరల్స్ పొద్దుతిరుగుడు గింజలలో ఉంటాయి.

విటమిన్స్ (Vitamins)

పొద్దుతిరుగుడు విత్తనాలలో 7.4 మిల్లీగ్రాములు లేదా మీరు ప్రతి రోజు తీసుకోవాలని FDA సూచించిన అమౌంట్​లో 50 శాతం కంటే తక్కువగా ఉంటాయి. అవి పొద్దుతిరుగుడు విత్తనాలను విటమిన్ E గొప్ప మూలంగా చేస్తాయి.

గర్భధారణలో పొద్దుతిరుగుడు విత్తనాల వలన ప్రయోజనాలు (Benefits of Sunflower Seeds in Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉండాలి.

ఇవి ఈ కింది ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి.

1. ఇవి మినరల్స్ మరియు విటమిన్స్​ యొక్క గొప్ప మూలం.

2. ఇవి మీ శరీరంలో పెను మార్పులను నివారిస్తాయి.

3. పొద్దుతిరుగుడు విత్తనాలు సిరల్లో రక్తం గడ్డకట్టకుండా తగ్గిస్తాయి.

4. ఇవి రక్తపోటును మోడరేట్ (సరైన స్థితిలో ఉంచడం) చేస్తాయి.

5. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

6. ఎముకల ధృడత్వానికి సహాయపడే పాస్పరస్ ఇందులో ఉంటుంది.

7. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలు ఏమిటి? (What are the Risks of Eating Sunflower Seeds During Pregnancy in Telugu?)

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రతికూలతలు(నష్టాలు) ఈ కింద వివరించబడ్డాయి.

  • ఎలర్జీలు: ఎక్కువ శాతం మందికి పొద్దుతిరుగుడు విత్తనాలంటే ఎలర్జీ ఉంటుంది. పొద్దుతిరుగుడును కోసినపుడు అందులోంచి దుమ్ము, లేదా ఇది ఎలర్జీలకు కారణం కావొచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలలో పక్షుల ఆహారాలను ఉండవచ్చు. ఇది కొంత మంది స్త్రీలలో ఎలర్జీలకు కారణం అవుతుంది.
  • బ్యాక్టీరియా: గ్రాసరీ స్టోర్స్ నుంచి పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేసినపుడు కూడా అందులో ఫుడ్ పాయిజనింగ్​కు దారి తీసే.. అతి ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఉండే అవకాశం ఉంది.
  • అధిక కేలరీలు: పొద్దుతిరుగుడు విత్తనాలను బ్యాలెన్స్​డ్​ డైట్​లో చేర్చినపుడు మీకు అనేక ప్రయోజనాలు అందజేస్తాయి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని పక్కకు ఉంచడం మంచిది.

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలను ఎలా తినాలి? (How Should Sunflower Seeds in Pregnancy Be Eaten?)

గర్భధారణ కోసం పొద్దుతిరుగుడు విత్తనాలు మంచివి. వీటిని కింది మార్గాల్లో మీ డైట్​లో చేర్చవచ్చు.

  • డీహైడ్రేటెడ్ లేదా తడి పొద్దుతిరుగుడు విత్తనాలను వంట చేసేటపుడు ఉపయోగించవచ్చు.
  • ఇతర పండ్లు లేదా విత్తనాలతో కలిపి పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా ఉదయం టిఫిన్​గా లేదా స్నాక్​గా తీసుకోవచ్చు.
  • పొద్దుతిరుగుడు విత్తనాలను పచ్చిగా లేదా కాల్చినవైనా తీసుకోవచ్చు.
  • మఫిన్స్ (చల్లగా లేని కప్​ కేక్) లేదా బ్రెడ్స్​ మీద పొద్దుతిరుగుడు విత్తనాలను నింపవచ్చు.

గర్భవతిగా ఉన్నపుడు ఎంత మొత్తంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవాలి? (How Much Sunflower Seed Should be Consumed When Pregnant?)

ఎవరైనా కానీ ప్రతి రోజు ఒక చెంచాడు పొద్దుతిరుగుడు విత్తనాలు తినవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు నూనె కానీ పొద్దుతిరుగుడు బటర్ కానీ వంటలకు ఉపయోగించవచ్చు. గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలతో ఆరోగ్యకరమైన డ్రింక్​ కూడా తయారు చేసుకోవచ్చు.

గర్భవతిగా ఉన్నపుడు పొద్దుతిరుగుడు విత్తనాలతో చేసుకునే వంటకాలు (Sunflower Seeds Pregnancy Recipes in Telugu)

గ్రనోలా బార్ (Granola Bar)

  • బేక్ చేసిన (కాల్చడం) డిష్​ను కరిగించిన వెన్నతో వేడిచేయాలి.
  • ఒక ప్యాన్​లో కరిగించిన వెన్న, బ్రౌన్ షుగర్, వనీలా, తేనె వంటివి కలపాలి.
  • సరిపోయే సైజ్ ఉన్న మిక్సింగ్ బేసిన్ తీసుకుని ఓట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, బాదాం, పల్లీల్లు, పొద్దుతిరుగుడు గింజలు మరియు రైస్ క్రిస్ప్​ మొదలయిన వాటిని కలపాలి.
  • బటర్ మిక్సర్ (వెన్న మిశ్రమం) వేరే పదార్థాలను మరొక బేసిన్​లో సరిగ్గా కలపాలి.
  • మిగిలిన పదార్థాలతో ఒక కడ్డీ లాంటి పదార్థం తయారు చేయబడుతుంది.
  • గ్రనోలా బార్​ తినడానికి ముందు కనీసం గంట సేపు ఫ్రిడ్జ్​లో ఉంచాలి.

జీడిపప్పు కుకీలు (Cashew Cookies)

  • కొబ్బరి పిండిని ఒక చిన్న గిన్నెలో ఉంచి అలాగే వదిలేయండి.
  • డ్రెస్సింగ్ కోసం (పైన అందంగా డెకరేట్ చేసేందుకు) క్యాషూ బటర్ (జీడిపప్పుతో తయారు చేసిన వెన్న) మరియు తీపి లేని వెనీలా ఎక్స్​ట్రాక్ట్ మిక్స్ చేసి కొన్ని నిమిషాల పాటు ఫ్రిడ్జ్​లో ఉంచాలి.
  • ప్రతి కుకీని తయారు చేసేందుకు రెండు టీస్పూన్ల కుకీ బ్యాటర్​ను ఉపయోగించాలి.
  • ఇలా తయారు చేసిన పిండిని 1.5 అంగుళాల డిస్క్​లో వేయాలి. దానిని కంటెయినర్​లో పెట్టే ముందు చల్లబడే వరకు వేచి ఉండాలి.

గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతో మంచివి. వీటిని ఎవరైనా సరే తినొచ్చు. వీటిని పచ్చిగానైనా, లేదా కాల్చుకుని అయినా లేక మొలకెత్తిన పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా తినొచ్చు.

Tags:

Sunflower Seed during pregnancy in telugu, Sunflower Seed for pregnant ladies in telugu, can pregnants eat Sunflower Seeds in telugu, benefits of Sunflower Seeds during pregnancy in telugu, side effects of Sunflower Seed during pregnancy in telugu, recipes of Sunflower Seeds in telugu.

గర్భిణీ తల్లుల పోషణ ప్రయాణంలో నమ్మకమైన తోడు

మీ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించే ఉత్పత్తులతో మీ గర్భధారణ ప్రయాణాన్ని సులభతరం చేయండి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.