Pregnancy Tests
22 December 2022 న నవీకరించబడింది
నేటి ప్రపంచంలో గర్భం దాల్చి తల్లి కావడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళగా, ప్రెగ్నెన్సీ వార్తలను ఎక్కువ సమయం లేదా అడ్డంకులు లేకుండా తెలుసుకోవడం చాలా సులభం అయింది. ప్రెగ్నెన్సీ టూల్ కిట్ ఏ సమయంలోనైనా ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కానీ అలాంటి పరికరాలు/ వస్తువు లేనప్పుడు ఏమి చేయాలి?
సైన్స్ మరియు టెక్నాలజీకి అభివృద్ధి చెందడానికి ముందు కూడా, గర్భధారణను తెలుసుకునే వివిధ మార్గాలను ప్రజలు కనిపెట్టారు. అప్పట్లో కిట్ లేకుండానే ఇంటివద్ద నుండే సహజ గర్భధార పరీక్షలు అందుబాటులో ఉండే కొన్ని సహజ పదార్థాలతో మరియు కొన్ని ఇతర మార్గాలలో చేసేవారు.
టెస్ట్ టూల్ కిట్ లేకుండా సహజ గర్భధారణ పరీక్షలు నిర్వహించే కొన్ని విశ్వసనీయ/ నమ్మదగిన మార్గాలను ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది.
హోం టెస్ట్ కిట్ యొక్క ముఖ్యమైన వస్తువులు చక్కెర, ఉప్పు, వెనిగర్, డెటాల్ లాంటి మొదలైనవి.
వినియోగదారులను అర్థం చేసుకొని వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలను నిర్వహించడానికి ప్రతి పద్ధతికి సంబంధించిన దశలను ఇక్కడ వివరించడం జరిగింది. సహజంగా ఇంట్లోనే గర్భధారణను తనిఖీ చేసే విధానం తెలుసుకోవడానికి ఇవి మంచి పద్ధతులు.
ఉప్పుతో గర్భ పరీక్ష అనేది ఇంటి వద్ద గర్భ పరీక్షను నిర్వహించడానికి సులభమైన మరియు విశ్వసనీయమైన మార్గం.
కావాల్సినవి -
స్టెప్స్ -
ఫలితాలు -
ఇది కోల్గేట్/పెప్సోడెంట్ వంటి ఏదైనా సాధారణ టూత్‌పేస్ట్ ను ఉపయోగించి ఇంటి దగ్గర చేసుకునే మరొక సాధారణ గర్భ పరీక్ష. సరైన ఫలితాల కోసం జెల్ కలిగిన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించకుండా ప్రయత్నించండి.
కావాల్సినవి -
స్టెప్స్-
ఫలితాలు -
సోప్ ప్రెగ్నెన్సీ అనేది మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో నిర్వహించగల సులభమైన గర్భ పరీక్ష.
కావాల్సినవి -
స్టెప్స్-
ఫలితాలు -
చక్కెర వంటి రోజువారీ ఉపయోగించే వస్తువు మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుందని తెలియడం ఆశ్చర్యంగా ఉండవచ్చు.
కావాల్సినవి-
స్టెప్స్ -
ఫలితాలు -
చక్కెర ద్రావణంలో కరగకపోతే మరియు అలాగే స్థిరపడినట్లయితే, మీరు గర్భవతి కావచ్చు.
అది జరిగితే, మీరు గర్భవతి కాకపోవచ్చు అని అర్థం.
బేకింగ్ సోడా అనేది ఒక బలమైన రసాయనం, దానితో చికిత్స చేయబడిన దేనికైనా తక్షణ భౌతిక ప్రతిచర్యను అందిస్తుంది. అందువల్ల యూరిన్ ఉపయోగించి గర్భధారణను చెక్ చేయడానికి కావలసిన ఉత్తమమైన రసాయనాలలో ఇది ఒకటి.
కావాల్సినవి-
స్టెప్స్-
ఫలితాలు -
గర్భధారణ గురించి తెలుసుకోవడానికి మరొక సహజ మార్గం ఏమిటంటే, స్నానంలో ఆవాల పొడిని ఉపయోగించడం. ఆవాలు స్త్రీ శరీరంలో పీరియడ్స్ ప్రేరేపించడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ పరీక్షను పీరియడ్స్ తప్పిన సందర్భంలో తీసుకోవచ్చు. ఈ పరీక్ష ఫలితాలను ఇవ్వడానికి రెండు రోజులు పట్టవచ్చు, కానీ గర్భం లేదని ఫలితం వస్తే మనం దానిని కచ్చితంగా నమ్మవచ్చు.
కావాల్సినవి -
స్టెప్స్ -
ఫలితాలు -
ఈ ఆర్టికల్ లో ఇంట్లోనే సహజంగా గర్భధారణను ఎలా చెక్ చేయాలనే దాని గురించి వివరించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా, ఇంట్లోనే గర్భధారణను పరీక్షించడానికి మరికొన్ని ఇతర సహజ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో పేర్కొన్న పద్ధతులు గర్భధారణ అవకాశం గురించి అంతర్దృష్టిని పొందడంలో సహాయపడతాయి. ఈ పద్ధతులు 70-80% ఖచ్చితత్వ రేటును కలిగి ఉంటాయి.
అందువల్ల 99% ఖచ్చితత్వంతో కూడిన ప్రెగ్నెన్సీ టూల్ కిట్‌తో సరైన గర్భ పరీక్షను చేసుకోవడం ఎప్పటికీ మంచిది.
Yes
No
Written by
swetharao62
swetharao62
మెటా టైటిల్ : హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి? వాటి లక్షణాలు మరియు నివారణ
సెక్స్ తర్వాత గర్భధారణను ఎలా నివారించాలి?
ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి?
సహజసిద్ధంగా గర్భం దాల్చేందుకు వీర్యాన్ని బలంగా ఎలా తయారు చేయాలి?
ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి
గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Trusted by 10+ million young parents Mylo is India’s #1 Pregnancy & Parenting App. Mylo app will guide you through your whole parenting journey. Download now
Ayurvedic Face Wash | Ayurvedic Face Cream | Ayurvedic Face Serum | Ayurvedic Face Scrub | Ayurvedic Hair Oil | Ayurvedic Face Pack | Ayurvedic Skin Care Products | AYURVEDIC CARE PRODUCTS - SHOP BY CONCERN | Ayurvedic Stretch Marks Products | Ayurvedic Skin Whitening Products | Ayurvedic Tanning Products | Ayurvedic Black Head Products | Anti Ageing Ayurvedic Products | Ayurvedic Uneven Skin Tone Products | Ayurvedic Hairfall & Damage Repair Products | Ayurvedic Pain Relief Oil | Ayurvedic Massage Oil | AYURVEDIC CARE PRODUCTS - SHOP BY RANGE | AYURVEDIC CARE PRODUCTS - COMBOS | KUMKUMADI COMBO |