hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Tests arrow
  • ఇంటి వద్దనే సహజంగా ప్రెగ్నెన్సీని చెక్ చేసుకోవడం ఎలా? (How to Check Pregnancy at Home in Telugu?) arrow

In this Article

    ఇంటి వద్దనే సహజంగా ప్రెగ్నెన్సీని చెక్ చేసుకోవడం ఎలా? (How to Check Pregnancy at Home in Telugu?)

    Pregnancy Tests

    ఇంటి వద్దనే సహజంగా ప్రెగ్నెన్సీని చెక్ చేసుకోవడం ఎలా? (How to Check Pregnancy at Home in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    పరిచయం (Introduction)

    నేటి ప్రపంచంలో గర్భం దాల్చి తల్లి కావడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళగా, ప్రెగ్నెన్సీ వార్తలను ఎక్కువ సమయం లేదా అడ్డంకులు లేకుండా తెలుసుకోవడం చాలా సులభం అయింది. ప్రెగ్నెన్సీ టూల్ కిట్ ఏ సమయంలోనైనా ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కానీ అలాంటి పరికరాలు/ వస్తువు లేనప్పుడు ఏమి చేయాలి? సైన్స్ మరియు టెక్నాలజీకి అభివృద్ధి చెందడానికి ముందు కూడా, గర్భధారణను తెలుసుకునే వివిధ మార్గాలను ప్రజలు కనిపెట్టారు. అప్పట్లో కిట్ లేకుండానే ఇంటివద్ద నుండే సహజ గర్భధార పరీక్షలు అందుబాటులో ఉండే కొన్ని సహజ పదార్థాలతో మరియు కొన్ని ఇతర మార్గాలలో చేసేవారు.

    కిట్ లేకుండా ఇంట్లో ప్రెగ్నెన్సీని ఎలా చెక్ చేయాలి -(How to Check Pregnancy at Home Without Kit in telugu)

    టెస్ట్ టూల్ కిట్ లేకుండా సహజ గర్భధారణ పరీక్షలు నిర్వహించే కొన్ని విశ్వసనీయ/ నమ్మదగిన మార్గాలను ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది. హోం టెస్ట్ కిట్ యొక్క ముఖ్యమైన వస్తువులు చక్కెర, ఉప్పు, వెనిగర్, డెటాల్ లాంటి మొదలైనవి. వినియోగదారులను అర్థం చేసుకొని వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలను నిర్వహించడానికి ప్రతి పద్ధతికి సంబంధించిన దశలను ఇక్కడ వివరించడం జరిగింది. సహజంగా ఇంట్లోనే గర్భధారణను తనిఖీ చేసే విధానం తెలుసుకోవడానికి ఇవి మంచి పద్ధతులు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ కిట్‌తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్

    ఉప్పుతో గర్భ పరీక్ష (Pregnancy Test With Salt in Telugu)

    ఉప్పుతో గర్భ పరీక్ష అనేది ఇంటి వద్ద గర్భ పరీక్షను నిర్వహించడానికి సులభమైన మరియు విశ్వసనీయమైన మార్గం.

    కావాల్సినవి -

    • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.
    • ఒక గిన్నె/కంటెయినర్.
    • యూరిన్ శాంపిల్ (మూత్రం శాంపిల్).

    స్టెప్స్ -

    1. కంటైనర్ / గ్లాస్ / గిన్నెలో 2-3 చిటికెలు ఉప్పు కలపండి.
    2. కంటైనర్‌కు అవసరమైనంత యూరిన్ శాంపిల్ ను వేయండి.
    3. సుమారు 2-3 నిమిషాలు వేచి ఉండండి.

    ఫలితాలు -

    • కంటైనర్ ద్రావణంలో తెల్లని క్రీములాంటి సమూహాలు ఏర్పడినట్లయితే, ఇది గర్భధారణను సూచిస్తుంది.
    • ఎటువంటి సమూహాలు ఏర్పడకపోవడం అంటే గర్భం రాలేదు అని అర్థం.

    టూత్‌పేస్ట్ తో గర్భధారణ పరీక్ష (Pregnancy Test With Tooth Paste in Telugu)

    ఇది కోల్గేట్/పెప్సోడెంట్ వంటి ఏదైనా సాధారణ టూత్‌పేస్ట్ ను ఉపయోగించి ఇంటి దగ్గర చేసుకునే మరొక సాధారణ గర్భ పరీక్ష. సరైన ఫలితాల కోసం జెల్ కలిగిన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించకుండా ప్రయత్నించండి.

    కావాల్సినవి -

    • ఏదైనా టూత్ పేస్టు
    • ఒక గిన్నె/కంటెయినర్
    • మీ యూరిన్ శాంపిల్

    స్టెప్స్-

    1. ఒక కంటైనర్‌లో కొంత టూత్‌పేస్ట్ వేయండి.
    2. అదే కంటైనర్‌లో యూరిన్ శాంపిల్ వేసి, ద్రావణాన్ని కలపండి.
    3. కొంత సమయం వరకు వేచి ఉండండి.

    ఫలితాలు -

    • కంటైనర్ ద్రావణంలో ధ్వనితో కూడిన నురుగు మరియు నీలం రంగు ద్రావణం ఏర్పడినట్లయితే మీరు గర్భవతి కావచ్చు.
    • లేకపోతే మీరు గర్భవతి కాకపోవచ్చు అని అర్థం.

    సబ్బుతో గర్భధారణ పరీక్ష (సోప్ ప్రెగ్నెన్సీ టెస్ట్) (Pregnancy Test with Soap in Telugu)

    సోప్ ప్రెగ్నెన్సీ అనేది మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో నిర్వహించగల సులభమైన గర్భ పరీక్ష.

    కావాల్సినవి -

    • ఏదైనా సబ్బు పట్టీ లేదా ద్రావణం (మంచిది).
    • ఒక గిన్నె/కంటెయినర్.
    • మీ యూరిన్ శాంపిల్.

    స్టెప్స్-

    1. ఒక కంటైనర్‌లో కొంత సబ్బు ద్రావణాన్ని తీసుకోండి.
    2. అదే కంటైనర్‌లో యూరిన్ శాంపిల్ వేసి, ద్రావణాన్ని బాగా కలపాలి.
    3. కొంతసేపు కంటైనర్‌ను వదిలివేయండి.

    ఫలితాలు -

    • కంటైనర్‌లోని ద్రావణంలో నురుగు మరియు బుడగలు ఏర్పడినట్లయితే, మీరు గర్భవతి అయి ఉండవచ్చని మీరు గమనించవచ్చు.
    • అటువంటిది ఏమీ జరగకపోతే, మీరు గర్భవతి కాకపోవచ్చు.

    చక్కెర తో గర్భధారణ పరీక్ష (Pregnancy Test With Sugar in Telugu)

    చక్కెర వంటి రోజువారీ ఉపయోగించే వస్తువు మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుందని తెలియడం ఆశ్చర్యంగా ఉండవచ్చు.

    కావాల్సినవి-

    • ఒక టేబుల్ స్పూన్ చక్కెర
    • ఒక గిన్నె/కంటెయినర్
    • మీ యూరిన్ శాంపిల్

    స్టెప్స్ -

    1. ఒక కంటైనర్‌లో చక్కెర స్ఫటికాలను వేయండి.
    2. అదే కంటైనర్‌లో యూరిన్ శాంపిల్ ను వేసి, ఆ ద్రావణాన్ని బాగా కలపాలి.
    3. ఒక నిమిషం వేచి ఉండండి.

    ఫలితాలు -

    చక్కెర ద్రావణంలో కరగకపోతే మరియు అలాగే స్థిరపడినట్లయితే, మీరు గర్భవతి కావచ్చు.
    అది జరిగితే, మీరు గర్భవతి కాకపోవచ్చు అని అర్థం.

    బేకింగ్-సోడా తో గర్భధారణ పరీక్ష (Pregnancy Test with Baking Soda in Telugu)

    బేకింగ్ సోడా అనేది ఒక బలమైన రసాయనం, దానితో చికిత్స చేయబడిన దేనికైనా తక్షణ భౌతిక ప్రతిచర్యను అందిస్తుంది. అందువల్ల యూరిన్ ఉపయోగించి గర్భధారణను చెక్ చేయడానికి కావలసిన ఉత్తమమైన రసాయనాలలో ఇది ఒకటి.

    కావాల్సినవి-

    • ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పౌడర్
    • ఒక గిన్నె/కంటెయినర్
    • మీ యూరిన్ శాంపిల్

    స్టెప్స్-

    1. ఒక కంటైనర్‌లో కొంచెం బేకింగ్ సోడా పౌడర్ వేయాలి.
    2. అదే కంటైనర్‌లో యూరిన్ శాంపిల్ వేసి, ద్రావణాన్ని బాగా కలపాలి.
    3. కంటైనర్‌లో జరుగుతున్న మార్పులను గమనించండి.

    ఫలితాలు -

    • కంటైనర్‌లో ధ్వని తో కూడిన రసాయన ప్రతిచర్య జరిగి ద్రావణంలో ఫిజ్ మరియు బుడగలు ఏర్పడినట్లయితే, మీరు గర్భవతి కావచ్చు.
    • ఎటువంటి ప్రతిచర్య జరగకపోతే, మీరు గర్భవతి కాకపోవచ్చు అని అర్థం.

    ఆవాలతో గర్భధారణ పరీక్ష (Pregnancy Test With Mustard Seeds in Telugu)

    గర్భధారణ గురించి తెలుసుకోవడానికి మరొక సహజ మార్గం ఏమిటంటే, స్నానంలో ఆవాల పొడిని ఉపయోగించడం. ఆవాలు స్త్రీ శరీరంలో పీరియడ్స్ ప్రేరేపించడానికి ప్రసిద్ధి చెందాయి. ఈ పరీక్షను పీరియడ్స్ తప్పిన సందర్భంలో తీసుకోవచ్చు. ఈ పరీక్ష ఫలితాలను ఇవ్వడానికి రెండు రోజులు పట్టవచ్చు, కానీ గర్భం లేదని ఫలితం వస్తే మనం దానిని కచ్చితంగా నమ్మవచ్చు.

    కావాల్సినవి -

    • ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి
    • ఒక వెచ్చని నీటి స్నానపు తొట్టె (బాత్ టబ్)

    స్టెప్స్ -

    1. టబ్‌లో వెచ్చని నీటిని స్నానం కోసం సిద్ధం చేయండి.
    2. ఒక టేబుల్ స్పూన్ లేదా అంతకంటే ఎక్కువ ఆవాల పొడి కలపండి.
    3. అదే నీటిలో స్నానం చేయండి.
    4. రెండు రోజులు వేచి ఉండండి.

    ఫలితాలు -

    • మీకు 2-3 రోజుల్లో పీరియడ్స్ వస్తే మీరు గర్భవతి కాదు.
    • మీకు 2-3 రోజుల్లో పీరియడ్స్ రాకపోతే, మీరు గర్భవతి కావచ్చు

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇరెగ్యులర్‌ పీరియడ్స్‎తో ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి?

    ముగింపు (Conclusion)

    ఈ ఆర్టికల్ లో ఇంట్లోనే సహజంగా గర్భధారణను ఎలా చెక్ చేయాలనే దాని గురించి వివరించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా, ఇంట్లోనే గర్భధారణను పరీక్షించడానికి మరికొన్ని ఇతర సహజ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో పేర్కొన్న పద్ధతులు గర్భధారణ అవకాశం గురించి అంతర్దృష్టిని పొందడంలో సహాయపడతాయి. ఈ పద్ధతులు 70-80% ఖచ్చితత్వ రేటును కలిగి ఉంటాయి.
    అందువల్ల 99% ఖచ్చితత్వంతో కూడిన ప్రెగ్నెన్సీ టూల్ కిట్‌తో సరైన గర్భ పరీక్షను చేసుకోవడం ఎప్పటికీ మంచిది.

    Tags:

    Pregnancy test in telugu, pregnancy testing kit in telugu, perform pregnancy test at home in telugu, pregnancy test without kit in telugu, how to test pregnancy without kit in telugu.

    Pregnancy Test Kit - Pack of 3

    Quick Results Within Minutes | Highly Accurate | Easy to Use | Helps Maintain Privacy

    ₹ 160

    4.1

    (3)

    310 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.